🏡 *భూ యజమానులకు శుభవార్త.. ఇక ఇంటికే కొత్త అడంగల్!* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 📌 *ముఖ్యమైన వివరాలు:* 🔹 మ్యుటేషన్ పూర్తయిన తర్వాత కొత్త అడంగల్ పోస్టులో ఇంటికే పంపిణీ. 🔹 నవంబర్ 26 నుంచి సుమారు *31,000 మందికి* పంపిణీ. 🔹 ప్రతి నెలా *26 నుంచి 30వ తేదీ* మధ్య ప…