🚖 ఏపీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ . 💰 అర్హులైన ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. 📌 పూర్తి వివరాలు తెలుసుకోండి: ✅ ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది? ✅ ఎవరు…